బిగ్ బాస్ హౌస్ లో ముకేష్ కన్నీళ్లు.. రోహిత్ బాడీ షేమింగ్ పై సంచలన ఆరోపణలు!

బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ డ్రామా పీక్స్ కి వెళ్ళిపోయింది! ఎప్పుడూ కూల్‌గా ఉండే ముకేష్, ఈసారి వర్షిని ముందు కన్నీరు మున్నీరుగా విలపించడం హౌస్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అసలు ఆ లైవ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. హౌస్ లో ముకేష్ ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతుంటే, వర్షిని వచ్చి “ఏం జరిగిందబ్బా, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావ్?” అని ఓదార్చడం మొదలుపెట్టింది. ఇక అక్కడే అసలు గుట్టు […]

Continue Reading